Sunday, January 24, 2021

18th Annual Celebrations

 అమ్మవార్ల జాతరకు ఆహ్వానం

మాఘమాసం ఫిబ్రవరి 18 19 తేదీల్లో


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తి గ్రామం లో వెలసిన శ్రీ సునామజకిని మాత మరియు శ్రీ మల్కుమా జకిని మాత అమ్మవార్ల జాతర ప్రతి సంవత్సరం మాఘమాసం రెండవ గురువారం శుక్రవారం అత్యంత వైభవంగా హిందూ సాంప్రదాయ బద్ధంగా ఆరెకటిక కులస్తులు, సూర్య వంశీ ఆరెకటిక మరియు కులాలకు అతీతంగా అత్యంత వైభవంగా జరుగు జాతర.


జాతర మొదటి రోజు గురువారం అమ్మవారి ఊరేగింపు లో భాగంగా గా ముత్తైదువులు మరియు కన్యా మణుల చే పూర్ణ కుంభము లతో మంగళ వాయిద్యాలతో గుత్తి పురవీధుల మీదుగా అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకు రావడం.


 శుక్రవారం ఉదయం అమ్మవార్లకు అభిషేకములు ప్రత్యేక అర్చనలు లతో కేవలం కన్నెపిల్లల చే పాల కుంభాల తో అమ్మవార్లకు గంగ స్థానం పూజ జరిపించి  ఊరేగింపుగా దేవాలయం చేరుకొని అమ్మవార్లకు పాలాభిషేకం చేయుట.


తదుపరి ఐదు మంది ముత్తైదువులు లతో పసుపు, కుంకుమ, పచ్చ గాజులు, రైకలు, సింధూరము, ద్రాక్షని, సుజ్జి ఓలిగలు, అలసంద గుగ్గులు, కంకణము, లతో ముత్తైదు లందరూ ఒకరికొకరు పూజ చేసుకోవడం ఒక ప్రత్యేక  ఆకర్షణీయం.


అమ్మవారిని పూజించడం వలన కన్నెపిల్లలకు వెంటనే వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఉద్యోగంలో ప్రమోషన్ లు, వ్యాపారం లో అభివృద్ధి, విద్యార్థినీ విద్యార్థులకు విద్య, కొలిచిన వారికి కొంగు బంగారంలా ఈ దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం మాఘమాసం 2 వ గురువారం శుక్రవారం భారతదేశం నలుమూలల నుండి ఆరెకటిక కులస్తులు మరియు కులాలకు అతీతంగా జరిగే అత్యంత వైభవంగా జరిగే జాతర లో ఇది ఒకటి.


ఈ దేవాలయం చేరుకొనుటకు భారతదేశం నలుమూలల నుండి రైలు మార్గం గుంటకల్ జంక్షన్ గుత్తి జంక్షన్ మరియు నేషనల్ హైవే 44 ద్వారా చేరుకొనుటకు అనుకూలం కలదు.


ఈ దేవాలయంలో జరుగు జాతర రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఉచితంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేసి కమిటీ వారు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం ఒక మహత్తర ఘట్టం.


ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరి 18 మరియు19 తేదీలలో అమ్మవార్ల జాతర జరుగును ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ.


లోకా సమస్తా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినో భవంతు


కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒకరు ఆహ్వానితులే.


ఇట్లు

M. సుభాష్ బాబు,

ఆలయ ప్రధాన కార్యదర్శి,

గుత్తి గ్రామం అనంతపురం జిల్లా.

Cell : 9440044980

Tuesday, January 8, 2019

Sunama Jakini Maata temple painting donors list

1.   Jagathkari Ganesh Rao, Gooty, Rs.5,000
2.   H.Sampath Rao, Gooty, Rs.2,000
3.   H. Hanuman Rao, Peddavaduguru, Rs.2,000
4.   Bussapur Shankar, Nizamabad, Rs.2,000
5.   U. Rajendar, Proddutur, Rs.1,000
6.   H.Suresh Rao, Gooty, Rs.1,000
7.   K. Sundar Rao, Gooty, Rs.1,000
8.   H. Sudhakar Rao, Guntakal, Rs.1,000
9.   H.Subhanji Rao, Gooty, Rs.1,000
10. V. Madhava Rao, Tadipatri, Rs.1,000
11. MA Lakshman Rao, Anantapuramu, Rs.1,000
12. Kasapuram Nagaraja Rao, Hindupuram, Rs.1,000
13. H. Shuklaji Rao, Gooty, Rs.1,000
14. A. Shivaji Rao, Dhone, Rs.1,000
15. Malkari Ramesh Ji, Vanaparthi, Rs.1,000
16. Kamlekar Shantaram, Koppal, Rs.1,000    
17. Shivaji Rao, Rayadurgam, Rs.1,000
18. Shyam Kumar HMP, Bengaluru, Rs.1,001
19. H. Rajeshwari Bai, Tadipatri, Rs.2,500
20. HMP Amarnath Rao, Anantapuramu, Rs.1,000
21. HMP Ravikanth Rao, Bengaluru, Rs.1,000
22. Kumbarkari Hanumanji Rao Rayadurgam, Rs.1,016
23. HMP Maheedhar, Bengaluru, Rs.1,000
24. Yelloji Rao Korikar Hindupuram, Rs.1,000
25. H.D. Chinna Nagulal Rao & Sons, Gooty, Rs.1,000
26. M C Suresh Kumar, Anantapuramu, Rs.1,000 
27. Malkari Nagarjuna Rao, Anantapuramu, Rs.1,000
28. Hakimkari Suresh Rao, Chintalapalli, Nagarkurnool dist, Rs.1,000
29. Abhilash Nizamkari, Gadwal, Rs.1,000
30. Kalyankar Ramachandra Rao, Makthal, Rs.1,116
31. Kumbarkar Narasinga Rao, Anantapuramu, Rs.1,116
32. Ganjikota Hanumantkari Arun Raghav, Kurnool, Rs.1,116
33. Kumpara kari Rajesh Rao S/o Late K Narsoji Rao, Anantapuramu, Rs.1,000
34. Hanumanthakari Ganesh Rao, Bellary, Rs.1,001
35. Kalyankari Mohan Lal, Anantapuramu, Rs.1,116
36. Kumbarkar Surya Prakash Rao, HAL, Hyderabad, Rs.2,000
37. G. T. Mahesh, Bengaluru, Rs.500
38. H. Mohan Rao, Anantapuramu, Rs.2,116
39. H. Lingoji Rao, Anantapuramu, Rs.1,000
40. Laskar Jagan, Devarakonda, Rs.1,000
41. Jagathkai Ravi Babu, Gooty, Rs.1,000
42. H.M. Ranjith, Anantapuramu, Rs.1,116
43. P Hari & P Manjunath in the memory of Sri Late Gangoji Rao, Anantapuramu, Rs.1116
44. H.M. Sreedhar Rao, Anantapuramu, Rs.1000
45. M S Satish Kumar, Bengaluru, Rs.1000
46. H Jaya Lakshmi Bai, Gayathri Paper Mart, Bellary, Rs.2000
47. Malkari Naresh Kumar, Tadipatri, Rs.1000
48. H Santosh Kumar, Bellary, Rs.1001


Sunday, September 2, 2018

Donors list for Community Building

1.  Kovelkar Shivaram Babaji, Mangalagiri, Rs.2,00,000
2.  Pamidi Ramana Rao, Pamidi, Rs.1,00,116
3.  H Lingoji Rao & H Kumar Rao & Family, Rs.60,116 
4.  H Mallesh Rao, Bellary, Rs.50,000 Rs.
5.  M Alur Lakshman Rao, Anantapuramu, Rs.Rs.50,000 
6.  U Madhava Rao, Tadipatri, Rs.50,000 
7.  Dr. G Mallikarjun Rao, Kurnool, Rs.40,000 
8.  Gudipadu Venkata Rao, Tadipatri, Rs.30,116
9.  Penukonda AK Sangham, Penukonda, Rs.25,000 
10. K Chinna Heemoji Rao & Sons, Rs.25,000 
11. In memory of Sri Gangoji Rao, Manju Sreenivas and Hari, Anantapuramu, Rs.20,000 
12. H Rajeshwari Bai, Tadipatri, Rs.20,000
13. H. Satyanarayana Rao, Principal Polytechnic, Alur, Rs.10,120
14. Lalita Bai, Guntakal, Rs.10,116 
15. H Rana Pratap, Gooty, Rs.10,116 
16. H Lingoji Rao, Anantapuramu, Rs.10,116 
17. Subhanji Rao, Panchayat Raj Dept, Guntakal, Rs.10,116 
18. A Shivaji Rao, Retd ASI, Dhone, Rs.10,116 
19. K Suresh Rao, Gooty, Rs.10,116 
20. Gudipadu Nizamkari Late Sunama Bai & Padmaji Rao, Tadipatri, Rs.10,000
21. HM Sarada Rao & Sons in the memory of Late HM Lakshmi Narayan Rao (Ex. Air force, Anantapuramu, Rs.10,000
22. K H Suneel Rao, Hospet, Rs.5,678 
23. M Sai Baba Rao, Anantapuramu, Rs.5,116 
24. Commander M Surender Rao, S/o.M. Narsoji Rao & M. Parvathi Bai, Dhoni, Rs.5,116
25. Kasapuram Nagaraja Rao, Hindupur, Rs.5,116 
26. M Karoor Swamy Rao, Guntakal, Rs.5,116 
27. Jagathkari Ravi Babu, Gooty, Rs.5,000
28. Dr. Lakshmi Narayana Rao, Koppal, Rs.5000

Wednesday, August 22, 2018

Donors for Kalyana Mantapa

Temple Management committe is looking donations for the proposed community hall at Shree Sunama Jakini Maatha Temple. Requesting donors to kindly come forward and extend their support either in cash or other construction materials like cement, steel, granite stones etc.,

The following devotees have come forward with their generous donations towards this project. May Godess Shree Sunama and Shree Jakini Maatha bless them and their families.


Wednesday, June 20, 2018

Inviting Tenders for Kalyana MantapamSree Sunama Jakini Maata temple committee is inviting tenders for the construction of Community Building in the temple premises.

Last date for the submission of tenders is 28-Jun-2018.

Contact below members for more details.

M.A.Lakshman Rao: +91-8099966007
H.Suresh Rao: +91-9642965827
U.Madhava Rao: +91-9885319190
Shyam Kumar HMP: +91-9742263935

Sree Sunama Jakini Maata Temple Development Association, Gooty, Anantapuramu Dist, A.P.
www.sunama-jakini.com

Saturday, April 21, 2018

Congratulations to Intermediate Toppers

Varsha Korikari (HT No. 1811128446)Congratulations to Varsha Korikari d/o Shree M R Krishnaji Rao and Smt K Sunita Bai for securing 10 CGPA in Intermediate 1st year. She has studied in Deeksha Junior college, Hindupur. Are Katika community is proud of your achievement and wishing you more success in your future endeavours.

Wednesday, February 28, 2018

CC Camera for Temple

In general meeting on 16-2-2018, committee has decided to install CC cameras in the temple premises with the support of donors. The approx estimate is 50-60K. Interested group members can transfer their contributions to temple account number directly or hand over the cash to Secretary Lakshman Rao garu and avail the receipt. We will publish donors list frequently for tracking and transparency. You can contact below persons for more details.

Lakshman Rao - 09949578305

Amarnath Rao - 08885593938

!! ఓం శ్రీ సూనామా జకినీ మతాయే నమః !!

మన ఆరేకటికుల కులదైవం అయిన శ్రీ శ్రీ సునామ జకినీ మరియు మల్కుమా జకినీ అమ్మవార్ల  ఏకైక దేవాలయం గుత్తి మండలం లో గలదన్న విషయం మనందరికీ తెలిసినదే. ఈ దేవాలయాన్ని అన్ని ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ ప్రయత్నిస్తోంది. ఈ ఆశయం లోనుండి పుట్టిన ఆలోచనే సీసీ  కెమెరాల అమరిక. ఆ అమ్మవారి దేవాలయ పరిసరాలలో అన్ని రకాల అసాంఘీక మరియు చట్టవ్యతిరేక సంఘటనల పై నిఘు ఉంచటానికి ఇది ఎంతో అవసరము. దాతల సహకారంతో ఈ కార్యము చేపట్టాలని కమిటీ తీర్మానించింది.

ఇప్పటికే  కొంతమంది ఔత్సహికులు తమవంతు సహకారం అందించటానికి ముందుకొచ్చారు. చంద్రునికో నూలుపోగు లా మా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహకారం తోడయితే ఈ కార్యాన్ని అతిత్వరలోనే నిజం చేసుకోగలం. ఇంకొంతమంది తమ వంతు సహకారం అందించి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావలెనని కోరుతున్నాము.

!!జై శ్రీ సూనామా జకినీ మతా!!

Please find bank account details below for online transfer. Provide us your RTGS/NEFT details post transaction.

Shree Sunama Jakini Temple Development Association
STATE BANK OF INDIA, Gooty
A/c No: 11449336473
IFSC CODE: SBIN0000976

Donors list for CC camera installation as of now:

1. Ravi Kanth Rao, Bangalore - 1000

2. Shyam Kumar, Bangalore - 1000

3.Yelloji Rao, Bangalore - 1000

4. Amarnath Rao, Anantapur - 1000

5. Balaji Palangtodkar, Bangalore 1000

6. MA Lakshman Rao, Anantapur 1000

7. Shivaji Rao, Rayadurgam 1000

8. Sunil Kumar, Guntakal 1000

9. Maheedhar, Bangalore 1000

10. Jagannath, Bangalore 1000

11. Umesh Chandra, Bangalore 1000

12. Raghuveer, Kurnool 1000

13. Bhaskar Rao, Proddutor 1000

14. M Venkat Rao, Anantapur  1000

15. H Suresh Rao, Gooty 1000

16. M Mallikarjun S/o M Subba Rao, Hindupur 1000

17. Hari & Manju, Anantapur 1000

18. K Hanumanji Rao S/o Late K Ramchander Rao, Rayadurgam 1000

19. M Suryakumar S/o M Girija Bai Jaynagar, Bangalore 1000

20. Laxmikanth S/o Guruji Rao Kalyankar, Raichur  500

21. H.Lingoji Rao S/o. H.Subba Rao, Anantapur  1000

22. Ganesh Rao Hanumanthakari S/o Late Bujja Rao, Bellary  1000

23. Umapathikari Subba Rao, Tadipatri 1000

24. K H Ramakrishna Rao(Hari) S/o. K. Narsoji Rao Kurnool  1000

25. Kalyankar Mohanlal, Anantapur 1000

26. Kumarkar Narendra Jee S/o Sri Narsinga Rao, Anantapur 1000

27. Hanumantakari Ramachandra Rao           S/o.Noone Subhanji Rao, Guntakal

28. T R Swamy Rao S/o Heeralal Gangavathi  1000

29. Dharmakari Lingeswar Rao S/o K Bhaskar Rao Nandikotkur   500

30. Hanumanthakari Purushotham Rao                S/o. H.Vijay Lakshmi Guntakal   1000

 31. K Narasinga Rao S/o Late Devanji Rao Kanekal  500

32. H M Radhakrishna S/o H M Lakshmi Narayana Ex-IAF Anantapur  1116

33. Kasapuram Hanumanthakari Santosh S/o Late Rajagopal Rao  Guntakal    1000

34.M Hanumanthakari Suresh Babu S/o. Late M Mohan Rao Bangalore   1000

35. Kumbarkarie Vinod Kumar S/o. K Narasinga Rao Kurnool  500

36. Hanumanthakari G S Pramod S/o. G S Swamy Rao Hindupur    1000ఇప్పటి దాకా CC కెమెరా ఇన్స్టలేషన్ కు సహకరించిన దాతలకు ధన్యవాదాలు.

Sincerely,
Shree Sunama Jakini Temple Development Association